ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో మళ్లీ కరోనా విజృంభణ - కర్నూలు జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసులు

కర్నూలు జిల్లాలో తగ్గుముఖం పడుతుందనుకున్న కరోనా.. కొత్త కేసులతో కలకలం సృష్టిస్తోంది. నిన్న ఒక్కరోజే 8 కేసులు నమోదైయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో కరోనా కేసులు 599 కి చేరాయి.

kurnool district
జిల్లాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది

By

Published : May 16, 2020, 11:53 AM IST

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ నమోదయ్యాయి. నిన్న మరో 8 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. వీటితో కలిపి జిల్లాలో కరోనా కేసులు 599 కి చేరాయి.

గురువారం నాడు.. 27 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 343 మంది కరోనాను జయించారు. 18 మంది మృత్యువాతపడ్డారు. 238 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details