కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. గురువారం కొత్తగా 805 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.. జిల్లా వ్యాప్తంగా కొవిడ్ ఇప్పటి వరకు 36,381 మందికి సోకింది. ఇందులో 29,168 మంది కరోనాను జయించగా.. 6,899 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. శాంతి రాం కోవిడ్ ఆసుపత్రి నుంచి గురువారం 30 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల వ్యవధిలో కొవిడ్‌తో ఆరుగురు మృతి చెందారు.
కర్నూలు జిల్లాలో తగ్గని కరోనా కేసులు - కర్నూలు కొవిడ్ వార్తలు
కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గటం లేదు. గురువారం మరో 805 మందికి వైరస్ సోకింది. ఫలితంగా జిల్లాలో ఇప్పటివరకు 36వేల 381 మంది కొవిడ్ బారిన పడ్డారు.
కర్నూలు జిల్లాలో తగ్గని కరోనా కేసులు