కర్నూలు జిల్లాలో శనివారం 23 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 60,054మందికి కోవిడ్ సోకగా... 59,367 మంది జయించారు. 203 మంది వివిధ ఆసుపత్రిల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. జిల్లాలో తాజాగా... ఒక్కరు కుడా చనిపోలేదు. ఇప్పటి వరకు వైరస్‌తో 484 మంది జిల్లాలో ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యాధికారులు తెలిపారు.
కర్నూలు జిల్లాలో 23 మందికి కరోనా - కర్నూలు జిల్లాలో కరోనా మరణాలు
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. జిల్లాలో శనివారం 23 మందికి పాజిటివ్ వచ్చింది
కర్నూలు జిల్లాలో తగ్గుతున్న కరోనా కేసులు
ఇదీ చూడండి: