ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో కరోనా పాజిటివ్​ కేసులు తీవ్రం - నంద్యాల తాజా కరోనా వార్తలు

నంద్యాలలో కరోనా పాజిటివ్​ కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. పట్టణంలోని 22 వార్డుల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. దీంతో నంద్యాలను రెడ్​జోన్​లో చేర్చారు.

corona cases increasing daily in nandyal town
నంద్యాలలో అధికంగా పెరుగుతున్న పాజిటివ్​ కేసులు

By

Published : May 4, 2020, 9:51 AM IST

Updated : May 6, 2020, 2:15 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తొలుత 3 కేసులతో మొదలైన ఈ సంఖ్య ప్రస్తుతం 101 పొజిటివ్ కేసులు నమోదయ్యాయి. వంద దాటడం వల్ల నంద్యాల్లో ఆందోళన పరిస్థితి నెలకొంది. పట్టణంలో 42 వార్డులు ఉండగా 22 వార్డుల్లో కరోనా ప్రభావం ఉంది. దీంతో నంద్యాలను రెడ్​​జోన్​గా ప్రకటించారు. అన్ని రకాల చర్యలు చేపట్టినా... కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.

నంద్యాలలో అధికంగా పెరుగుతున్న పాజిటివ్​ కేసులు
Last Updated : May 6, 2020, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details