కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంలేదు. గురువారం కొత్తగా 616 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 46,871 మందికి కోవిడ్ సోకగా... 39,571 మంది వైరస్ను జయించారు. 6,913 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో నలుగురు మృతిచెందారు.
కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతి - కర్నూలు జిల్లాలో కరోనా మరణాలు వార్తలు
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి.గురువారం కొత్తగా 616 మందికి పాజిటివ్ వచ్చింది.
కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతి
ఇదీ చూడండి.సీన్ రివర్స్: యువకుడిపై యువతి యాసిడ్ దాడి