కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు.. జిల్లాలో ఆదివారం 229 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు కోవిడ్ 55,685 మందికి సోకగా.... 53,199 మంది కరోనాను జయించారు. 2,024 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్‌తో నేడు ముగ్గురు చనిపోగా... ఇప్పటి వరకు 462 మంది జిల్లాలో చనిపోయారు.
కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతి - కర్నూలు జిల్లాలో తాజా వార్తలు
కర్నూలు జిల్లాలో కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలో ఆదివారం రోజే 229 మందికి పాజిటివ్ గా ఫలితం వచ్చింది. మొత్తం కేసుల సంఖ్య 55,685కు చేరింది.
కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతి