కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. జిల్లాలో గురువారం 325 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 55,045 మందికి కరోనా సోకగా 52,045 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం 2,544 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో గురువారం ముగ్గురు చనిపోగా... ఇప్పటి వరకు కరోనాతో 456 మంది చనిపోయారు.
కర్నూలు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా - corona cases increased in kurnool district
కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. గురువారం జిల్లాలో మరో 325 మంది కరోనా బారినపడ్డారు.
కర్నూలు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా