ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు - జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమవారం మరో 13 మందికి పాజిటివ్​ రాగా..మెుత్తం కేసులు 292కి చేరాయి.

జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Apr 28, 2020, 8:42 AM IST

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం మరో 13 మందికి పాజిటివ్ ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 292 కి చేరాయి. వీరిలో 9 మంది మృత్యువాత పడ్డారు. 31 మంది డిశ్చార్జ్ అయ్యారు. 252 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన 13 కేసుల్లో... కర్నూలు నగరంలో 10 మందికి, ఆస్పరిలో ఒకిరికి, కోడుమూరులో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details