కరోనా మహమ్మారి... కర్నూలు జిల్లాను పట్టి పీడిస్తోంది. జిల్లాలో కేసుల సంఖ్య 100కు చేరువలో ఉంది. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన రెడ్ జోన్లలో... కఠినతరమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆధికారులు కోరుతున్నారు.
కర్నూలులో 100కు చేరువలో కరోనా కేసులు - @corona ap cases
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు.
![కర్నూలులో 100కు చేరువలో కరోనా కేసులు corna cases in kurnool reached near to 100](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6788149-21-6788149-1586863907143.jpg)
కర్నూలులో 100కు చేరువలో కరోనా కేసులు