జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 53,098 మందికి కరోనా సోకగా 48,801 మంది వైరస్‌ను జయించారు. 3,862 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో నేడు ఆరుగురు చనిపోగా.. ఇప్పటి వరకు జిల్లాలో 435 మంది వైరస్‌కు బలయ్యారు.
కర్నూలు జిల్లాలో తగ్గని కరోనా ఉద్ధృతి - ఏపీలో కరోనా కేసులు తాజా వార్తలు
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. కొత్తగా 394 మందికి పాజిటివ్ వచ్చింది.
corona cases in kurnool district