కర్నూలు జిల్లాలో నేడు 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 615కు చేరుకుంది. నిన్న వైరస్ నుంచి కోలుకుని 28 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 433 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా.. 19 మంది ఈ మహమ్మారితో చనిపోయారు. జిల్లాలో 163 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
నేడు 4 కొత్త కేసులు.. జిల్లాలో మొత్తం 615 - కర్నూలులో కరోనా వార్తలు
కర్నూలు జిల్లాలో నేడు నమోదైన 4 కరోనా పాజిటివ్ కేసులతో కలిపి.. మొత్తం 615మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇందులో 433 మంది కోలుకోగా.. 19 మంది మరణించారు.
కర్నూలు జిల్లాలో కరోనా కేసులు