ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కొత్తగా మరో 25 కరోనా పాజిటివ్ కేసులు - కర్నలు జిల్లాలో కరోనా కేసు వివరాలు

కర్నూలులో కరోనా కేసులు మరిన్ని పెరిగాయి. మరో.. 25 మంది కరోనా బారిన పడ్డారు.

corona cases
corona cases

By

Published : May 2, 2020, 3:11 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ జిల్లాలో మరో 25 మందికి కరోనా సోకినట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 436 కు చేరింది. ఇప్పటి వరకు ఈ వైరస్ సోకి 10 మంది మృతి చెందగా... కోలుకుని 66 మంది డిశ్చార్జ్ అయ్యారు. 360 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details