కర్నూలు జిల్లాలో కొత్తగా 10 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఇవాళ 10 మందికి పాజిటివ్‌గా నిర్ధరించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 60,245 మందికి కరోనా సోకగా 59,589 మంది కరోనాను జయించారు. 170 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటివరకు జిల్లాలో 486 మంది చనిపోయినట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
కర్నూలు జిల్లాలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య - covid-19 latest news
కర్నూలు జిల్లాలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. కొత్తగా 10కేసులు నమోదు కాగా... ఇప్పటివరకు జిల్లాలో 60,245 మహమ్మారి బారిన పడ్డారు.
![కర్నూలు జిల్లాలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య corona cases have been decreased in kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9730199-833-9730199-1606831818337.jpg)
జిల్లాలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య