కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారం కొత్తగా జిల్లాలో 275 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 54,029 మందికి కరోనా సోకగా 50,402 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం 3,183 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో తాజాగా నలుగురు చనిపోగా... ఇప్పటి వరకు జిల్లాలో 444 మందిని కరోనా బలి తీసుకుంది.
జిల్లాలో మరో 275 మందికి కరోనా.. తాజాగా నలుగురు మృతి - కర్నూలు జిల్లాలో కరోనా కేసులు
కర్నూలు జిల్లాలో కొత్తగా 275 మందికి కరోనా సోకింది. తాజాగా నలుగురు చనిపోయారు.
కర్నూలులో కరోనా కేసులు