ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో మరో 144 మందికి కరోనా.. ఇద్దరు మృతి - కరోనా తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి. జిల్లాలో ఇవాళ కొత్తగా 144 మందికి కోవిడ్ నిర్థరణ అయ్యింది.

corona cases are increasing in kurnool district
కర్నూలులో పెరుగుతున్న కరోనా తీవ్రత

By

Published : Oct 7, 2020, 6:50 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా తీవ్రత తగ్గటం లేదు. జిల్లాలో కొత్తగా 144 మందికి కొవిడ్ పాజిటివ్​గా నిర్థరణ అయ్యింది. తాజాగా ఇద్దరు మృతి చెందారు.

ఇప్పటి వరకు 57,425 మందికి కరోనా బారిన పడగా... 55,330 మంది వ్యాధిని జయించారు. 1623 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 472 మంది చనిపోయారు.

ABOUT THE AUTHOR

...view details