కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. శనివారం కొత్తగా 850 పాజిటివ్ కేసులు నమోదు కాగా జిల్లా వ్యాప్తంగా 38,150 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 30,760 మంది కరోనాను జయించగా.. 7065 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహమ్మారి కారణంగా 325 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
కర్నూలులో కరోనా ఉద్ధృతి - కర్నూలులో కొవిడ్-19 వార్తలు
కర్నూలు జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం ఒక్కరోజే 850 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 38,150కి చేరుకుంది.
కర్నూలులో మరో 850 కరోనా పాజిటివ్ కేసులు నమోదు