కర్నూలు జిల్లా శ్రీశైలంలో పురాతన కాలంనాటి తామ్ర శాసనాలు బయటపడ్డాయి. దేవస్థానం పరిధిలోని పంచమఠాల జీర్ణోద్ధరణ పనులు నిర్వహిస్తుండగా... 28 రాగి రేకులు బయట పడ్డాయి. వీటిని ఆలయ ఈవో రామారావు పరిశీలించారు. వీటిపై నాగరి, ఒడియా, తెలుగు భాషల లిపి ఉన్నట్లు గుర్తించారు.
శ్రీశైలంలో పురాతన తామ్ర శాసనాలు లభ్యం - news updates of srisailam temple
కర్నూలు జిల్లా శ్రీశైలంలో పంచమఠాల జీర్ణోద్ధరణ పనులు నిర్వహిస్తుండగా... పురాతన కాలం నాటి తామ్ర శాసనాలు బయటపడ్డాయి.
శ్రీశైలంలో పురాతన తామ్ర శాసనాలు లభ్యం