కర్నూలు దిశ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ అనిశా అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఓ కేసు విషయంలో బాధితుల నుంచి రూ.13 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ జనార్దన్ నాయుడు తెలిపారు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కానిస్టేబుల్ - acb raids news in kurnool dst
దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రూ.13 వేలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
![లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కానిస్టేబుల్ constable booked when taking bribe in kurnool dst disa police station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7560813-475-7560813-1591794767602.jpg)
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కానిస్టేబుల్