కర్నూలు జిల్లా ఆత్మకూరులో స్థలం కొనుగోలు విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓ వర్గం వ్యక్తి కత్తితో దాడి చేయటంతో మరో వర్గంలోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Attack: స్థల వివాదంలో ఇరు వర్గాల ఘర్షణ...కత్తితో దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు - స్థల వివాదంలో రెండు వర్గాల ఘర్షణ న్యూస్
స్థల వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిన ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. ఓ వర్గం వ్యక్తి కత్తితో దాడి చేయటంతో మరో వర్గంలోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థల వివాదంలో రెండు వర్గాల ఘర్షణ