ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ కలహాలు.. కుందునదిలో దూకిన కండక్టర్ - కర్నూలు నేర వార్తలు

కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి కర్నూలు జిల్లాలోని కుందునదిలో దూకాడు. అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

conductor who jumped into the kundu river karnulu
conductor who jumped into the kundu river karnulu

By

Published : Oct 9, 2021, 11:53 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల వద్ద కుందునదిలో దూకిన బద్దూ నాయక్‌ అనే వ్యక్తి దూకాడు. ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో కండక్టరుగా పనిచేస్తున్న బద్దూ నాయక్.. కుటుంబ కలహాల కారణంగా నదిలోకి దూకినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details