ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన యాంత్రీకరణ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం - ATMA SECTION PD

కర్నూలు జిల్లాలో నిర్వహించిన యాంత్రీకరణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆత్మ విభాగం పీడీ హాజరై రైతులకు ధ్రువపత్రాలు అందజేశారు.

Concluding Mechanization Professional Development Training Program in kurnool district
కర్నూలు జిల్లాలో ముగిసిన యాంత్రీకరణ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం

By

Published : Feb 17, 2020, 12:53 PM IST

కర్నూలు జిల్లాలో ముగిసిన యాంత్రీకరణ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రంలో వారం రోజుల పాటు నిర్వహించిన యాంత్రీకరణ నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఆత్మ విభాగం పీడీ ఉమామహేశ్వరమ్మ యువరైతులకు ధ్రువ పత్రాలు అందజేశారు. ఈ శిక్షణతో రైతులు ఉపాధి పొందాలని పీడీ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details