కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూములను ప్రభుత్వ వైద్య కళాలకు కేటాయించటంపై.. వ్యతిరేకిస్తూ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఇంటి ఎదుట సీఐటీయూ, రైతులు ఆందోళన చేశారు. ఏపీలో పేరిన్నిక గల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంను నిర్వీర్యం చేయవద్దని ఎంపీని కోరారు. ఏన్నో ఏళ్లుగా అక్కడ పనిచేస్తూ.. జీవనాన్ని కొనసాగించే తమకు అన్యాయం చేయవద్దని వ్యవసాయ కార్మికులు వేడుకున్నారు. పరిశోధనా స్థానాన్ని కాపాడతామని.. ఎవరికీ అన్యాయం చేయాలని లేదని ఎంపీ తెలిపారు.
ఆర్ఏఆర్ఎస్ భూముల్లో వైద్య కళాశాల ఏర్పాటుపై ఆందోళన - kurnool district newsupdates
కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్) భూముల్లో వైద్య కళాశాల ఏర్పాటును రైతులు వ్యతిరేకించారు. పరిశోధనా స్థానాన్ని కాపాడతామని.. ఎవరికి అన్యాయం చేయాలని లేదని.. ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.
ఆర్ఏఆర్ఎస్ భూముల్లో వైద్య కళాశాల ఏర్పాటుపై ఆందోళన
ఇదీ చూడండి: