కర్నూలు మిలటరీ క్యాంటీన్ వద్ద లిక్కర్ కోసం మాజీ సైనికులు ఆందోళన చేశారు. సంవత్సరం నుంచి లిక్కర్ సరిగా ఇవ్వడం లేదని, క్యాంటీన్ ముందు బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. మిలటరీ క్యాంటీన్‌కు చేరుకుని వారితో మాట్లాడారు.
protest : మిలటరీ క్యాంటిన్ ఎదుట.. మాజీ సైనికుల ఆందోళన! - Concern of ex-soldiers in kurnool
కర్నూలు మిలటరీ క్యాంటీన్ వద్ద మాజీ సైనికులు ఆందోళన చేశారు. సంవత్సరం నుంచి తమకు లిక్కర్ సరిగా ఇవ్వడం లేదని నిరసన చేపట్టారు.
కర్నూలులో మాజీ సైనికుల ఆందోళన
కోటా పూర్తిగా రానందున, అందరికీ లిక్కర్ ఇవ్వలేకపోతున్నామని క్యాంటీన్ మేనేజర్ తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీచదవండి :
Power cut in DEO office : అంధకారంలో డీఈఓ కార్యాలయం... సెల్ లైట్ల వెలుతురులో రికార్డుల పరిశీలన..