యూరియా కొరత తీర్చాలంటూ కర్నూలు జిల్లా నంద్యాల ఏడీఏ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆందోళన చేశారు. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎకరాకు మూడు బస్తాల యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నంద్యాలలో యూరియా కోసం రైతు నాయకుల ఆందోళన - nandhyala news today
కర్నూలు జిల్లా నంద్యాల ఏడీఏ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆందోళన చేశారు. ఎకరాకు మూడు బస్తాల యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నంద్యాల ఏడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన