కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప కూడలిలో సాగునీటి సాధన కమిటీ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ రెండు దశాబ్దాలైనా... పూర్తి చేయకుండా పాలకులు నిర్లక్ష్యం వహించడాన్ని ఖండించారు.
'పశ్చిమ ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి' - ఎమ్మిగనూరు సాగునీటి సాధన కమిటీ రిలే నిరాహార దీక్షలు
ఎమ్మిగనూరు సోమప్ప కూడిలి వద్ద సాగునీటి సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆర్డీఎస్ కుడి కాలువ, వేదవతి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
సోమప్ప కూడలిలో సాగునీటి సాధన కమిటీ రిలే నిరాహార దీక్షలు