వలస కూలీలను అడ్డుకున్న కాలనీవాసులు - వలసకూలీలకు అడ్డుకున్న కాలనీవాసులు
కూలీ పనుల కోసం వెళ్లిన వారు లాక్డౌన్ కారణంగా గుంటూరులో చిక్కుకున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు సీఎస్ఐపాలెం గ్రామానికి తిరిగి వచ్చిన వలస కూలీలను స్థానికులు అడ్డుకున్నారు.
![వలస కూలీలను అడ్డుకున్న కాలనీవాసులు Colonists who resisted colonization](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6768356-625-6768356-1586714314336.jpg)
వలసకూలీలకు అడ్డుకున్న కాలనీవాసులు
కర్నూలు జిల్లా నందికొట్కూరు సీఎస్ఐపాలెం వారు ఆదివారం గ్రామానికి చేరుకోగా... కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వారిని కాలనీవాసులు అడ్డుకున్నారు. అధికారులకు సమాచారమిచ్చారు. అధికారుల నుంచి స్పందన రాలేదు. కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.