విద్యార్థి దశలోనే భవిష్యత్తుకు పునాది వేయండి: కలెక్టర్ - visit
విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు సూచించారు.
collector-visit-college
కర్నూలు నగరంలోని కేవీఆర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. చదువుకునే సమయంలోనే భవిష్యత్తుకు సంబంధించి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలన్నారు. కళాశాల సమావేశ మందిరంలో కుర్చీలు లేక విద్యార్థులు కింద కుర్చోవడంతో స్పందించిన కలెక్టర్ 600 కుర్చీలను ఇస్తానని హామీ ఇచ్చారు.