ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ రైతు విద్యుత్ బిల్లు 49 వేలు కాదు.. 329 రూపాయలే!

కర్నూలు జిల్లాలో ఓ సాధారణ రైతుకు... ఎక్కువ మెుత్తంలో విద్యుత్ బిల్లు వచ్చినట్లు ఈటీవీ, ఈటీవీ భారత్​లో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు.

Collector  responded to the electricity bill issue at kurnool district
ఈటీవీ కథనానికి స్ఫందన

By

Published : Jun 9, 2020, 8:24 PM IST

కర్నూలు జిల్లా ఉల్చాల గ్రామానికి చెందిన ఆంజనేయులుకు... 49 వేల రూపాయలు కరెంట్ బిల్లు రావటంపై.. ఈటీవీ, ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి కలెక్టర్ వీరపాండియన్ స్పందించారు.

బిల్లులను సరిచేయ్యాలని విద్యుత్ అధికారులకు తెలిపారు. స్పందించిన అధికారులు కరెంట్ బిల్లును సరిచేసి... ఆంజనేయులుకు 329 రూపాయల బిల్లు వచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ కు రైతు ధన్యవాదాలు తెలిపాడు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details