కర్నూలు నగరంలో క్లస్టర్ వర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్లు... రూసా (రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్) ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. కర్నూలుకు వచ్చిన ఆయన వర్శిటీ కోసం నిర్మిస్తున్న భవనాలను పరిశీలించారు. కేవీఆర్, సిల్వర్ జూబ్లీ, ఫర్ మెన్ కళాశాలలను కలిపి క్లస్టర్ యూనివర్శిటీగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటి పరిధిలో ఇతర కళాశాలలు ఉండవన్నారు. దీని కోసం రూ.55 కోట్లు కేటాయించామని వివరించారు.
క్లస్టర్ వర్శిటీ భవన నిర్మాణ పనుల పరిశీలన - కర్నూలు తాాజా వార్తలు
రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ హరిప్రసాద్ రెడ్డి కర్నూలులో నిర్మిస్తున్న కస్టర్ వర్శిటీ భవనాలను పరిశీలించారు.
కర్నూలులో క్లస్టర్ వర్శటి భవన నిర్మాణ పనుల పరిశీలన
TAGGED:
కర్నూలు తాాజా వార్తలు