కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా లాక్డౌన్ - కర్నూలు జిల్లాలో పకడ్బందిగా లాక్డౌన్
కర్నూలు జిల్లాలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున నగరంలోని కొన్ని ప్రాంతాలను అధికారులు రెడ్జోన్లుగా ప్రకటించారు.
![కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా లాక్డౌన్ Clear lockdown in Kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6771109-1009-6771109-1586755880134.jpg)
కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా లాక్డౌన్
కర్నూలు జిల్లాలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా లాక్డౌన్ చేశారు. రెడ్ జోన్ల పరిధిలో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా మెుత్తం 84 కేసులు నమోదు అయ్యాయి.