సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శ్రీశైలం మల్లన్న సేవలో పాల్గొన్నారు. స్వామి వారి దర్శనం కోసం శ్రీశైలం ఆలయానికి చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణకు దేవదాయశాఖ కమిషనర్, కలెక్టర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను సీజేఐ దర్శించుకున్నారు.
CJI: శ్రీశైలం మల్లన్న సేవలో సీజేఐ ఎన్వీ రమణ - శ్రీశైలం మల్లన్న సేవలో సీజేఐ ఎన్వీ రమణ వార్తలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. శ్రీశైలం మలన్నను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీజేఐ రమణకు దేవదాయశాఖ కమిషనర్, కలెక్టర్ ఘన స్వాగతం పలికారు.
శ్రీశైలం మల్లన్న సేవలో సీజేఐ ఎన్వీ రమణ