ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CJI Justice NV Ramana: నేడు శ్రీశైలానికి సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ రాక - శ్రీశైలం వార్తలు

CJI Justice NV Ramana Srisailam Tour: సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ.. నేడు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రానున్నారు. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని కల్యాణోత్సవంలో పాల్గొంటారు.

శ్రీశైలంలో సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ పర్యటన
శ్రీశైలంలో సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ పర్యటన

By

Published : Mar 13, 2022, 4:32 AM IST

Updated : Mar 13, 2022, 4:49 AM IST

CJI Justice NV Ramana News: కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ రానున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు ఆయన శ్రీశైలం చేరుకుంటారు. సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొంటారు. సీజేఐ రాక నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Last Updated : Mar 13, 2022, 4:49 AM IST

ABOUT THE AUTHOR

...view details