కర్నూలు వ్యవసాయ మార్కెట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కేరళ ప్రభుత్వం మాదిరిగా ఇక్కడ ఉన్న కార్మికులకు 17 నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలని కోరారు. కార్మికులు లాక్డౌన్ సందర్భంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో సీఐటీయూ ధర్నా
కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సీఐటీయూ ఆధ్వర్యంలో భౌతిక దూరం పాటిస్తూ ధర్నా చేశారు. ప్రభుత్వం రైతులను, హమాలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మార్కెట్ యార్డ్లో సామాజిక దూరం పాటిస్తూ సీఐటీయూ ధర్నా