వైకాపాకే మీ ఓటు వెయ్యండి: అలీ, తనీష్ - సినీ నటులు అలీ, తనీష్
కర్నూలు వైకాపా అభ్యర్థులకు మద్దతుగా సినీ నటులు అలీ, తనీష్ ప్రచారం చేశారు.
వైకాపాకే ఓటు వెయ్యండి--సినీ నటులు అలీ, తనీష్
By
Published : Mar 23, 2019, 3:25 PM IST
వైకాపాకే ఓటు వెయ్యండి--సినీ నటులు అలీ, తనీష్
కర్నూలులో వైకాపా తరఫున సినీ నటులు అలీ, తనీష్ ప్రచారం చేశారు. కర్నూలు ఎంఎల్ఏ అభ్యర్థి హఫీజ్ ఖాన్, ఎంపీ అభ్యర్థి సంజీవ్ కుమార్ తరఫున రోడ్ షోలో పాల్గొన్నారు. మైనారిటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి .. వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని అలీ స్పష్టం చేశారు. రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని... తనీష్ అన్నారు. వైకాపాకే ప్రజలు ఓటు వేయాలని ప్రజలను కోరారు.