ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బనగానపల్లెలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు - latest news of christmas celebrations in banaganepali

కర్నూలు జిల్లా బనగానపల్లెలో క్రిస్మస్ వేడుకులు ఘనంగా నిర్వహించారు. సీఎస్​ఐ చర్చి, ఆర్సీఎం చర్చిల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పార్థనలు చేశారు. ఏసు జననం గురించి క్రైస్తవులు గుర్తుచేసుకున్నారు. చర్చీలను ప్రత్యేకంగా అలంకరించారు. నియోజకవర్గంలోని సంజామల, కొలిమిగుండ్ల, అవుకు మండలాల్లోని చర్చీలన్నీ క్రైస్తవుల భక్తిగీతాలతో మారుమోగాయి.

Christmas celebrations in kurnool district
కర్నూలు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు

By

Published : Dec 25, 2019, 12:44 PM IST

బనగానపల్లెలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

.

ABOUT THE AUTHOR

...view details