కోడూమూరు పట్టణంలోని చౌడేశ్వరి దేవి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైభవంగా చౌడేశ్వరి దేవి రథోత్సవం - కోడూమూరులో చౌడేశ్వరి దేవి రథత్సవం
కర్నూలు జిల్లా కోడుమూరులో చౌడేశ్వరి దేవి రథోత్సవం, గూడూరు మండలం మునగాలలో రామ్‌దాస్ తాత ఆలయ పరిధిలో రథోత్సవం ఘనంగా జరిగాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.
వైభవంగా సాగిన చౌడేశ్వరి దేవి రథత్సవం
గూడూరు మండలం మునగాల గ్రామంలో రామదాస్ తాత ఆలయ పరిధిలో రథోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రథాన్ని గ్రామంలోని పురవీధుల్లో సంబరంగా ఊరేగించారు. మేళతాళాలతో దైవ ప్రతిమలను విహరింపజేశారు.
ఇదీ చదవండి: