ఇదీ చూడండి
ఆదోనిలో దొంగతనాలు.. తాళం వేసిన లాభం లేదు! - ఆదోనిలో భారీ చోరి
కర్నూలు జిల్లా ఆదోనిలోని రాయచోటి సుబ్బయ్యకాలనీలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న రెండు ఇళ్లను దొంగలు ధ్వంసం చేశారు. దాదాపు నాలుగు కిలోల వెండి, రెండున్నర కేజీల బంగారం, 40 వేల నగదు దోచుకెళ్లారని బాధితుల తెలిపారు. వారం రోజుల వ్యవధిలోనే పట్టణంలో నాలుగు చోరీలు జరిగాయన్నారు. పోలీసులు భద్రత పెంచాలని వేడుకుంటున్నారు.
ధ్వంసం అయిన ఇళ్లు