కర్నూలు జిల్లా కౌతాళం మండలం చిరుతపల్లి గ్రామస్తులు తమ గ్రామంలోకి బయటివారు ఎవరు రాకుండా రహదారికి అడ్డంగా రాళ్లు పేర్చారు. కరోనా నేపథ్యంలో ఊర్లోకి బయట వ్యక్తులు ప్రవేశించకుండా ఈ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
'మా ఊరికి రావొద్దంటూ శివార్లలో రాళ్లు'
కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను పల్లెవాసులు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. తమ గ్రామాల్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించకుండా శివార్లలో కంచెలు, రాళ్లు పెడుతున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి రాకపోకలు నిలువరిస్తున్నారు.
మా ఊరికి రావొద్దంటూ శివార్లలో రాళ్లు