'బాల కార్మికులు పని చేసే యజమానులపై చర్యలు' - ap latest
చిన్నారులను బాలకార్మికులుగా మారిస్తే చట్టంపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని..ఆదోని డీఎస్పీ స్పష్టం చేశారు. నగరంలోని పలు దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేశారు.
'బాలకార్మికులుగా మారిస్తే..యజమానులకు కఠిన చర్యలు తప్పవు'
ఇవీ చదవండి..50 మంది బాల కార్మికులకు విముక్తి