ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెలరేగుతున్న చైన్​స్నాచర్లు.. భయాందోళనలో మహిళలు - ap news

డోన్​లో బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న ఒంటరి మహిళ మెడలోంచి బంగారు గొలుసు దొంగించారు చైన్​ స్నాచర్లు.

జిల్లాలో చెలరేగుతున్న చైన్​ స్నాచర్లు

By

Published : Jul 31, 2019, 1:03 PM IST

డోన్​లో గొలుసు దొంగల బీభత్సం
కర్నూలు జిల్లా డోన్​లో చైన్​ స్నాచర్లు రెచ్చిపోయారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్నారు. కొత్తపేటకు చెందిన శ్రీలక్ష్మీ బంధువుల ఇంటికెళ్లి తిరిగొస్తున్న సమయంలో.. ఓ దుండగుడు రైల్వే గేటు వద్ద ఆమెపై దాడి చేశాడు. మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిపోయాడు. ఈ ఘటనలో బాధితురాలి మెడకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details