కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఉమామహేశ్వరమ్మ ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మార్కెట్ కార్యదర్శి ఉమాపతిరెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు బసిరెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మిగనూరులో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం - News of CCI buying center opening in Emmiganur
ఎమ్మిగనూరులో మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ ఉమా మహేశ్వరమ్మ సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులంతా ఈ కేంద్రాన్ని సద్వియోగం చేసుకోవాలని కోరారు.
ఎమ్మిగనూరులో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఇవీ చదవండి:
నేను మావోయిస్టును కాదు: పద్మక్క
TAGGED:
కర్నూలు జిల్లా తాజా వార్తలు