ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇదేనా రైతుకు మీరిస్తోన్న మద్దతు..' - tomato farmers protest at emmiganuru

మద్దతు ధరపై ప్రభుత్వం చెప్పే మాటలన్నీ నిజాలైతే రైతులెందుకు రోడ్డెక్కుతున్నారని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీశారు. నెల్లూరు జిల్లాలో వరి రైతులు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టమాటా రైతులు ఎందుకు రోడెక్కారో ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు.

cbn fires on ysrcp government on msp
cbn fires on ysrcp government on msp

By

Published : Dec 9, 2020, 1:45 PM IST

కనీస మద్దతు ధరపై ప్రభుత్వం చెప్పే మాటలన్నీ నిజాలైతే రైతులెందుకు రోడ్డెక్కుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీశారు. నెల్లూరు జిల్లాలో వరి రైతులు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టమాటా రైతులు పండగ చేసుకోవడానికి రోడ్డెక్కారా అని ఎద్దేవా చేశారు. ఈ మేర రైతు ఆందోళనలకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. మద్దతు ధర ప్రకటించి వ్యవసాయాన్ని పండగలా మార్చేశామని చెప్పిన ప్రభుత్వం... రైతులకిచ్చే మద్దతిదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details