కర్నూలు జిల్లా నంద్యాలలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగళూరు నుంచి వచ్చిన అధికారం బృందం ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఎంపీకి చెందిన నంది పైప్స్ పరిశ్రమ ప్రతినిధుల గృహాల్లోనూ ఆకస్మిక దాడులు చేశారు.
ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు - AP LATEST
కర్నూలు జిల్లా నంద్యాలలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన అధికారబృందం ఎంపీ. ఎస్పీవై రెడ్డి ఇల్లు, పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించారు.
ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు