ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల వేళ... లక్షల్లో నగదు పట్టివేత..ఇద్దరు అరెస్ట్ - cash seized at devanakonda in kurnool district

కర్నూలు జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేళ పోలీసులు లక్షల్లో నగదును పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి.. కారును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

cash seized at devanakonda in kurnool district
కర్నూలు జిల్లాలో లక్షల్లో నగదు పట్టివేత...ఇద్దరు అరెస్టు

By

Published : Feb 5, 2021, 6:14 PM IST

కర్నూలు జిల్లా దేవనకొండ వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన కారులో రూ.17.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసి... ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

పంచాయతీ ఎన్నికల వేళ నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవటంతో... నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

'అభ్యర్థులను వైకాపా నాయకులు బెదిరిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details