కర్నూలు జిల్లాలోని మెడికవర్ ఆసుపత్రిలో చిన్న కోతలతోనే గుండె శస్త్ర చికిత్సలను చేస్తున్నామని వైద్యులు తెలిపారు. డాక్టర్ విశాల్ ఆధ్వర్యంలో ఓపెన్ హార్ట్ సర్జరీలను చిన్న కోతలతో విజయవంతం చేశామని... దీనివల్ల పేషెంట్లకు ఒంటిపై పెద్దగా కోతలు ఉండవని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు నలుగురికి ఇలాంటి అరుదైన ఆపరేషన్లు చేసి.. విజయవంతమైనట్లు తెలిపారు.
చిన్న కోతలతోనే గుండె శస్త్ర చికిత్సలు - కర్నూలు మెడికవర్ ఆసుపత్రి వార్తలు
కర్నూలులోని మెడికవర్ ఆస్పత్రిలో చిన్న కోతలతోనే గుండె శస్త్ర చికిత్సలను చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు నలుగురికి చేసిన ఇలాంటి అరుదైన ఆపరేషన్లు విజయవంతం అయ్యామన్నారు.
కర్నూలు మెడికవర్ ఆసుపత్రిలో చిన్న కోతలతో గుండె శస్త్ర చికిత్సలు
Last Updated : Dec 26, 2019, 4:21 PM IST