కర్నూలు జిల్లా ఆదోనిలో ఎండ వేడికి కారులో మంటలు వచ్చాయి. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా విజయ బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ ఘటనలో కారు కాలిపోయింది. గమనించిన పోలీసులు, స్థానికులు వెంటనే మంటలు వ్యాపించకుండా పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. కారు యజమానిని నూర్ ఆహ్మద్ గా గుర్తించారు.
కారులో హఠాత్తుగా మంటలు.. కారణం? - ఆదోని పట్టణం తాజా సమాచారం
ఆదోనిలో ఎండ వేడికి కారు నుంచి మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు పోలీసుల సహాయంతో పరిస్థితిని అదుపు చేశారు.
రెండో పట్టణ పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న కారులో నుంచి వ్యాపించిన మంటలు