తుళ్లూరులో మరో రైతు ఆత్మహత్యాయత్నం - రాజధాని రైతు ఆత్మహత్యాయత్నం తాజా న్యూస్
రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎలమంచిలి శివ అనే రైతు పురుగుమందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు.