మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్పోస్ట్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా బెంగళూరుకు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సుల్లో సోదాలు చేయగా.. గంజాయి పట్టుబడింది. మొత్తం 16.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో 16.5 కిలోల గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్ - కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్పోస్ట్ వద్ద అధికారులు జరిపిన తనిఖీల్లో 16.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
![ఆర్టీసీ బస్సుల్లో 16.5 కిలోల గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్ cannabis seized](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10905362-500-10905362-1615101466479.jpg)
గంజాయి స్వాధీనం
TAGGED:
kurnool district news