శ్రీలంక బాంబు దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కర్నూల్లో క్రైస్తవులు కొవ్వత్తుల ప్రదర్శన చేశారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ కమిటి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు.
బాంబు దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి - srilanka
శ్రీలంకలో ఉగ్రదాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ కర్నూల్లో క్రైస్తవులు డిమాండ్ చేశారు.
కర్నూల్లో క్రైస్తవుల కొవ్వొత్తుల ప్రదర్శన