పెళ్లి వేడుకలో సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతు - పెళ్లిలో సీఏఏ ప్లకార్డులు
సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతుగా చేతిలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు నవదంపతులు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఏంకప్ప, శ్రావణి వివాహం ఫిబ్రవరి 2న జరిగింది. ఈ సందర్భంగా నూతన దంపతులిద్దరితో పాటు కుటుంబీకులు జాతీయ జెండా పట్టుకుని సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతు తెలిపారు. కొంతమంది వ్యక్తులు ఈ చట్టాలపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని... దంపతుల బంధువులు ఆరోపించారు.
![పెళ్లి వేడుకలో సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతు సీఏఏ, ఎన్ఆర్సీలకు ప్లకార్డులతోమద్దతు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5937079-284-5937079-1580704930107.jpg)
సీఏఏ, ఎన్ఆర్సీలకు ప్లకార్డులతోమద్దతు
.
సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతుగా పెళ్లి వేడుకలో ప్లకార్డులు
ఇదీ చూడండి:సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ... పెళ్లి వేడుకలో ప్లకార్డులు..!
TAGGED:
పెళ్లిలో సీఏఏ ప్లకార్డులు